27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Actress Childhood Photo : ఈ చిన్నారి ఇప్పుడు భారతీయ సినిమా రంగాన్నే షేక్ చేస్తోంది..

    Date:

    Actress Childhood Photo
    Actress Childhood Photo

    Actress Childhood Photo : సినీ పరిశ్రమలో సెలబ్రెటీగా పేరు పొందాలంటే ఎంతో కష్టంతో పాటు లక్ కలిసి రావాలి. సక్సెస్ కొంతమందికే వస్తుంది. కానీ ఆ సక్సెస్ ను అందుకోవడానికి కొంతమంది చిన్న వయసు నుంచే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంటారు. చాలా మంది మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుని సినిమాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు.

    యాక్టర్స్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది తమ సత్తా చాటుకుని అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంటారు. ఫై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా అలాంటి స్థాయికి ఎదిగిపోయింది. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హిరోయిన్ గా పేరు సంపాదించింది. దీంతో పాటు వేల కోట్ల ఆస్తికి అధిపతిగా మారింది.

    ఇంతకీ పేరు చెప్పలేదు కదూ. ఆమె ఈ ఆసిన్. తెలుగులో గజిని మూవీతో పేరు సంపాదించుకుని.. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి అగ్ర హిరోలతో జతకట్టి తెలుగులో టాప్ హిరోయిన్ గా పేరు సంపాదించుకుంది. హిరోయిన్ ఆసిన్ చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆసిన్ మొదట మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    ఆసిన్ తన కెరీర్ లో  ముందుగా దక్షిణాదిలో సినిమాల్లో రాణించి.. హిందీ మూవీల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కూడా నటించి మెప్పించింది. గజినీ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ లలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆసిన్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మూవీ అది. ఆసిన్ మైక్రో మ్యాక్స్ అధిపతి రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని తనెంటో నిరూపించుకుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...