
Thmanna showing : తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 18 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతున్న భామల్లో తమన్నా ముందు ఉంటుంది.. మిల్కీ బ్యూటీ గా తమన్నా టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యింది.. ఎంతో కాలంగా తనదైన శైలిలో దూసుకు పోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అన్ని భాషల్లో తన హవా కొనసాగిస్తుంది.
18 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్క్ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ప్రజెంట్ తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది.. అలాగే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో కూడా నటిస్తుంది. ఈ సినిమా కూడా చివరి స్టేజ్ కు చేరుకోవడంతో రిలీజ్ కు రెడీగా ఉంది.
అయితే ఈ మధ్య ఈ భామ సినిమాలు మాత్రమే కాదు.. లవ్ ట్రాక్ తో నెట్టింట నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. యాక్టర్ విజయ్ వర్మతో ఈ భామ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అంతా భావిస్తున్నారు.
ఇది పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. వరుసగా తన లేటెస్ట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది.. తాజాగా మరోసారి ఈమె అందాలను షేర్ చేసింది.. ఈసారి షర్ట్ విప్పేసి మరీ అందాల జాతర చేసింది.. ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram






