22.3 C
India
Sunday, September 13, 2026
More

    Tirupati Incident : అనారోగ్యంతో అయాసపడుతున్న వృద్ధురాలికి సాయం కోసం గేటు తెరిచిన సిబ్బంది

    Date:

    Tirupati Incident
    Tirupati Incident

    Tirupati Incident : తొక్కిసలాటకు ఇద్దరు వ్యక్తుల కారణమంటున్న భక్తులు. ఇద్దరి వ్యక్తులు ఎవరనేది ఆరా తీస్తున్న పోలీసులు , టీటీడి అధికారులు. ఘటనకు ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడ్డారని అనుమానం

    వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన చర్యలు , కట్టుదిట్టమైన ప్రణాళికలతో టీటీడీ భక్తులకు సేవలు అందిస్తుందని ఈ రోజు ఉదయం భక్తుల ప్రశంసల వెల్లువ.

    అనారోగ్యంతో ఆయసపడుతున్న వృద్దురాలను గుర్తించి గుంపు నుండి తప్పించి గేటు లోపలికి తీసుకునే ప్రయత్నం చేసిన సిబ్బంది. వృద్ధురాలి వెనుకున్న భక్తులు కూడా సహకరించిన వైనం.

    కొద్ది దూరంలో కేకలు అరుపులతో దుమారంలేపి ఒక్కసారిగా భక్తులను ముందుకు నెట్టింది ఎవరు.ఒక వ్యక్తి కావాలని చేసిన పనా?? లేదా ఒక గుంపు చేసిన పనా??

    ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న టీటీడి అధికారులు , అన్ని వైపుల నుండి భక్తులను వాకబు చేస్తూ సి సి ఫుటేజ్ ల ఆధారంగా ఘటనకు కారణాలను తెలుసుకుంటున్న పోలీసులు

    ఘటనలో మొదటి వరుసలోని భక్తుల తీవ్ర ఆగ్రహం కావాలనే వెనుక నుండి తోపులాట చేసి తొక్కిసలాటకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం

    సాయం చేసేందుకు ప్రయత్నం చేసిన సిబ్బందికి చిక్కులు తేవడమే కాక ఒకరి మృతికి కారణం అయ్యారని తెలుపున్న భక్తులు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    Pawan Kalyan : ఇంత మంది పోలీసులు ప్రజలను ఆపకుండా ఏం చేస్తున్నారు. సంఘటన...

    Tirupati incident : తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.

    Tirupati incident: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై...