33.2 C
India
Monday, February 26, 2024
More

    AP Liquor : చావడానికైనా చంపడానికైనా.. ఏపీ మద్యమే.. వైరల్ వీడియో

    Date:

    liquor sold in AP
    TDP satirical post about liquor sold in AP

    AP Liquor : ఏపీలో అమ్ముతున్న మద్యాన్ని ఉద్దేశించి టిడిపి ఓ సెటైరికల్ పోస్ట్ చేసింది. శత్రువులకు దొరికితే ఏం చేస్తారని ఓ వ్యక్తి నలుగురిని అడగగా వారు చనిపోవడానికి పలు మార్గాలను చెప్పారు. వీరిలో నాలుగో వ్యక్తి చనిపోవడానికి ఆంధ్ర మందు తాగుతానని చెప్పగా సరైన నిర్ణయమని ప్రశంసించారు.  ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న మద్యం తాగేవారు ఈ వీడియో చూడొద్దు ప్లీజ్ అని టిడిపి ట్వీట్ చేసింది.

    ఏపీలో గత కొద్దిరోజుల నుంచి కూడా వివిధ బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఎప్పటి నుంచో టిడిపి ఆరోపిస్తూ వస్తుంది. ఇక్కడి బ్రాండ్లు నచ్చక తెలంగాణకు వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేస్తున్నారని ఏపీ లో మందు బాబులకు ఇవేం కష్టాలు అంటూ గతంలో టిడిపి నాయకులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

    గతంలో ఉన్న బ్రాండ్ల వల్ల ఎలాంటి నష్టం లేదు. అయితే నూతనంగా తీసుకొచ్చిన బ్రాండ్ల వల్ల మనిషి ఆరోగ్యం క్షీణించి పోతుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న బ్రాండ్లపై మార్పు చేసుకోవాలని టిడిపి నేతలు ఓ సెటైరికల్ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Surveys : సర్వేలతో సాధించిన పలితాలేంటి? టీడీపీలో పెద్ద ప్రశ్న!

    TDP Surveys : ‘2024 ఎన్నిక‌లు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి....

    Chandrababu Bhuvaneshwari : కుప్పంలో నేనే పోటీచేస్తాను.. భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు..

    Chandrababu - Bhuvaneshwari : కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి...

    CM Jagan : పవర్ ఫుల్ సంభాషనలు సంధిస్తున్న జగన్.. స్క్రిప్ట్ రైటర్ ఎవరంటూ ఆరా?

    CM Jagan : సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు నెలల సమయం...

    TDP : చంద్రబాబుకు షాకిచ్చిన ముద్రబోయిన

    TDP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కప్పల తక్కెడగా ఏపీ రాజకీయం నడుస్తోంది....