25.2 C
India
Tuesday, January 20, 2026
More

    CM Chandrababu : నేడు 5 ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు

    Date:

    CM Chandrababu
    CM Chandrababu

    CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మెడీ డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు. దాదాపు 13 వేల ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేస్తారు.

    ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణస్వీకారం చేయించారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసే దిశగా ఆయన ఆలోచన  చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Keshineni : విజయవాడలో కేశినేని సోదరుల పంజా.. మధ్యలో కొలికపూడి!

    Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న...

    Bharati Cements : ఆ ఒక్కడు దొరికితే భారతి సిమెంట్స్ సీజ్ ?

    Bharati Cements : గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు, వైఎస్...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...