
Trains in India : జపాన్ లో ఇప్పటికే బుల్లెట్ ట్రైన్లు అందుబాటులో ఉండగా వీటిని ఇండియా లోనూ పరిచయం చేయనుంది Shinkansen E5 మోడల్ బుల్లెట్ రైలును 2029-30లో ఇండియాలోనూ ప్రారంభించేలా జపాన్తో ఒప్పందం కుదిరింది. ఈ అధునాతన రైలు గంటకు 320kms వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా 400 km/h వేగాన్ని అందుకోగలిగే సామర్థ్యం దీనికుంది. దీనిని జపాన్, ఇండియాలో ఒకేసారి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.