34.7 C
India
Monday, March 17, 2025
More

    Health Minister Serious : రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ ..హెల్త్ మినిస్టర్ సీరియస్

    Date:

    Health Minister Serious
    Health Minister Serious Damodar

    Health Minister Serious : హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.

    మినిస్టర్ ఆదేశాలో ఫిబ్రవరి 10న ఆరోగ్యశాఖ అధికారులు మియాపూర్ లోని సిద్దార్థ్ హాస్పిటల్ కు వచ్చారు. హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. అయితే సిద్దార్థ్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు.

    కడప జిల్లాకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్దార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బులుకట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు.

    నిమ్స్ కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    TTD : సిఫారసు లేఖలపై టీడీపీ కీలక నిర్ణయం

    TTD letters : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    six guarantees : జీతాలు, పెన్షన్లు, అప్పులకే డబ్బులు సరిపోవడం లేవు… ఇక ఆరు హామీలకు డబ్బుల్లేవా?

    six guarantees : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన...

    ఉద్యోగులకు GOOD NEWS

    GOOD NEWS : తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని Dy.CM భట్టి విక్రమార్క...

    Revanth Reddy : రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    Revanth Reddy : ఫిరాయింపు ఎమ్మెల్యేల నిర్ణయం తెలంగాణ రాజకీయాలలో మరింత ఆసక్తికరంగా...

    Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు ‘కాంగ్రెస్’ నోటీసులు

    Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియస్ యాక్షన్...