Japan Tsunami : జనవరి ఒకటవ తేదీ నాడే జపాన్ లోని అధికారులు భయంకరమైన వార్త అక్కడి ప్రజలకు తెలిపారు. మళ్లీ జపాన్ పై సునామి వచ్చే ప్రమా దం ఉందని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేశారు. రిక్టర్ స్కేలు పై జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
More footage after a Magnitude 7.6 Earthquake hit 36 Km North East of Anamizu, Japan 🇯🇵 | 1 January 2024 | 04:10 local time | #earthquake #Japan #JapanEarthquake #tsunami
📹 HAB pic.twitter.com/X1rdMqNNDY— Disaster Tracker (@DisasterTrackHQ) January 1, 2024
BREAKING:
Huge 7.6 magnitude earthquake that struck western #japan and superstore and buildings are collapsing.#earthquake #tsunami #SouthKoreapic.twitter.com/XTv1HJIbo2— Hsnain 🪂 (@Hsnain901) January 1, 2024