24 C
India
Sunday, October 11, 2026
More

    Viral News : వర్షం పడుతుంటే వారు ఏం చేశారో తెలుసా?

    Date:

    Viral News :

    పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది. మనం చేసే పనితో సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. తొవలో ముళ్లు తీయకున్నా ఫర్వాలేదు కానీ నువ్వే తొవలో ముళ్లు వేయకూడదు. నేటి యువత ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. విచిత్రంగా ఆలోచిస్తున్నామని ఏవో ఇష్టమొచ్చిన పనులు చేస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారు కానీ దాని వల్ల ఏ పర్యవసానాలు వస్తున్నాయో తెలుసుకోవడం లేదు.

    తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని రాష్ట్రంలోని కాన్పూర్ లో ఇద్దరు యువకులు బైక్ పై వర్షం పడుతుంటే బట్టలు విప్పి స్నానం చేస్తూ వెళ్తున్నారు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని ఏమనాలి. నాగరికత అనాలా వెర్రివేషాలు అనాలా అని అందరు కామెంట్లు పెడుతున్నారు. అందరు చూస్తుండగా స్నానం చేయడం వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఆరుబయట స్నానం నిషిద్ధమని తెలిసినా వారు ఇలా ప్రవర్తించడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారి కోసం వెతుకున్నారు. వారిని దొరికించుకుని కటకటాల్లోకి పంపాలనే వాదనలు వస్తున్నాయి. పబ్లిక్ స్థలాల్లో ఇలాంటి పనులు చేసి ఏదో హీరోయిజం చూపించాలని అనుకుంటున్నా బహిరంగ ప్రదేశాల్లో అర్థనగ్న ప్రదర్శన నిషేధం అని తెలిసినా వారి పన్నాగాన్ని అందరు వ్యతిరేకిస్తున్నారు.

    దీనిపై ట్రాఫిక్ డీసీపీ రవీనా త్యాగి మాట్లాడారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు ఇంట్లో బాత్రూం లేదా రోడ్డుపై స్నానం చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    హమ్మయ్యా.. ఆమె బతికిందోచ్.. రైలు వెళ్లినా ప్రాణాలతో బయటపడి..

    ఇటీవల రైలు ప్రమాదాలంటేనే అంతా భయపడుతున్నారు. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు...