రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అలాగే రకరకాల ఆపరేషన్ ల సమయంలో రక్తం అవసరం. అయితే సకాలంలో రక్తం అందక పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. రక్తంలో రకరకాల గ్రూప్ లు ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఏ గ్రూప్ రక్తం అనేది కూడా కొంత గందరగోళం సృష్టిస్తోంది.
అందుకే ప్రతీ ఒక్కరూ UBlood App ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల అందులో తమ వివరాలను పొందు పరచడం వల్ల రక్తదాతల వివరాలతో పాటుగా రక్త గ్రహీతల వివరాలు కూడా పొందుపరిచి ఉంటాయి. దాని వల్ల అవసరమైన వాళ్లకు క్షణాల్లో తమ ఏరియా పరిధిలో రక్తదాతల వివరాలను ఈ యాప్ అందిస్తుంది. అలా అవసరమైన వాళ్ల ప్రాణాలు నిల్పిన వాళ్ళం అవుతాము.
రక్తం ఎవరికి , ఎలాంటి పరిస్థితుల్లో అవసరం పడుతుందో తెలియని రోజులు నెలకొన్నాయి ఇప్పుడు. అందుకే ప్రతీ ఒక్కరూ Ublood App ని డౌన్ లోడ్ చేసుకుంటే మరొక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి మరెందుకు ఆలస్యం…… వెంటనే UBlood App ను డౌన్ లోడ్ చేసుకోండి……. ఒక ప్రాణాన్ని నిలబెట్టండి.