29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Ugram movie : అల్లరోడి ఉగ్రం సినిమా క్లోజింగ్ కలెక్షన్స్.. దారుణంగా డిజాస్టర్.. నష్టాలు ఎంతంటే?

    Date:

    Ugram movie
    Ugram movie

    Ugram movie : అల్లరి నరేష్ కామెడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస హిట్స్ తో మంచి మంచి సినిమాల్లో నటించిన అల్లరి నరేష్ గత కొన్ని రోజులుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.. అయితే ఎన్నో ప్లాప్స్ తర్వాత ఈయన నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా హిట్ అవ్వడంతో అల్లరి నరేష్ రొటీన్ స్టోరీలకు గుడ్ బై చెప్పేసి కొత్త కొత్త కథలను ఎంచు కుంటున్నాడు..

    ఈ క్రమంలోనే ఈయన ఉగ్రం సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.. అల్లరి నరేష్ హీరోగా మిర్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా మే 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేక పోయింది.

    ఇక థియేటర్స్ లో రన్ ముగించుకున్న ఈ మూవీ ప్రెజెంట్ ఓటిటి లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది.. ఇదిలా ఉండగా క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఉగ్రం సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకున్నాడు.. ఈ సినిమాలో ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. రిలీజ్ తర్వాత ఈ సినిమా ఆశించిన కలెక్షన్స్ అందుకోలేక పోయింది. నాంది కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయింది. ఈ సినిమా తెలుగులో 3.11 కోట్ల రూపాయల షేర్రాగ 6.65 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ప్రపంచ వ్యాప్తం 3.45 కోట్ల షేర్, 7.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాకు 3.05 కోట్ల నష్టాలు రాగా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ugram OTT : ఓటిటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

    Ugram OTT : అల్లరి నరేష్ గత కొన్ని రోజులుగా హిట్...

    ఉగ్రంతో ‘అల్లరి’కి హిట్ పడ్డట్టేనా.. యూఎస్ రివ్యూ

    డైరెక్టర్ : విజయ్ కనకమేడల బ్యానర్ : షైన్ స్క్రీన్ మ్యూజిక్ : శ్రీచరణ్...

    నరేశ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ.. ‘ఉగ్రం’ ఫస్ట్ రివ్యూ..

    అల్లరి నరేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రవిబాబు సినిమా...