33.7 C
India
Thursday, June 13, 2024
More

    Umamaheshwar Rao : ఏసీబీ కస్టడీలోకి ఉమామహేశ్వర్ రావు

    Date:

    Umamaheshwar Rao
    Umamaheshwar Rao

    Umamaheshwar Rao  : చంచల్ గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు.

    మూడు రోజుల ఉమామహేశ్వరరావు అక్రమ ఆస్తులపై కస్టడీలో ఏసీబీ అధికారులు విచారించనుఊ14న్నారు. ఆయన ఇంట్లో లభించిన బినామీ డాక్యుమెంట్లపై ఆరా తీయనున్నారు. ఉమామహేశ్వర రావు డైరీ, ల్యాప్టాప్ లో మరి కొంత మంది పోలీస్ అధికారుల పేర్లు ఉన్నాయి. ఉమామహేశ్వర రావు కస్టడీ విచారణలో మరికొంత మంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

    మే 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వర రావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయనను 10 రోజుల కస్టడీకి ఏసీబీ కోరగా.. 3 రోజుల కస్టడీకే అనుమతించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

    Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

    Actor Prithviraj : నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ

    Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో...

    104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

    104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు...

    INDIA Vs USA : యూఎస్ఏపై ఇండియా సూపర్ విక్టరీ

    INDIA Vs USA : టీ 20 వరల్డ్ కప్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

    104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు...

    Bhatti Vikramarkha : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

    Deputy CM Bhatti Vikramarkha : ఖమ్మంలో పర్యటనలో భాగంగా డిప్యూటీ...

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...

    CM Revanth Tweet : ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ ట్వీట్

    CM Revanth Tweet : హోరాహోరీగా సాగిన నల్గొండ- వరంగల్- ఖమ్మం...