26.2 C
India
Friday, July 19, 2024
More

    Minister Rajini : మంత్రి రజని కార్యాలయంపై దాడి

    Date:

    Minister Rajini
    AP Minister Rajini

    Minister Rajini : గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి విడదల రజని నూతన కార్యాలయాన్ని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందరూ నూతన సంవత్సర వేడుకల్లో ఉన్న సమయంలో అదును చూసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

    మొత్తం మీద రాష్ట్ర మంత్రి కార్యాలయంపై దాడి జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకోవడానికి నగరంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని మంత్రి రజిని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి పోలీస్ పికెటింగ్ ఉండగా ఏ విధంగా దాడి జరిగిందని ఆమె పోలీసులను నిలదీశారు. నేడు నూతన కార్యాలయాన్ని మంత్రి రజిని ప్రారంభించాల్సి ఉంది. కార్యాలయం పెద్ద దాడి చేయడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది.

    Share post:

    More like this
    Related

    Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

    Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

    Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

    డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

    Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

    Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

    Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

    Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Guntur Ground Report : తెలుగు వారి గుండె చప్పుడు ఉమ్మడి “గుంటూరు”

    Jai Swaraajya Tv పొలిటికల్ రౌండప్ ! Part 2 పత్తి...