23 C
India
Tuesday, October 6, 2026
More

    Upasana Baby: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!

    Date:

    Upasana Baby
    Upasana Baby, Ramcharan

    Upasana Baby : మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి పదేళ్ల తర్వాత గర్భవతి అయిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోను తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో ఉపాసన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    తన బేబీ ఆరోగ్యం కోసం బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు ట్వీటర్లో వెల్లడించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బేబీతోపాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే ఆత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు వివరించారు.

    దీంతో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి అంతా ఆసక్తి చూపిస్తున్నారు. స్టెమ్ సెల్ బ్యాకింగ్ విధానంలో బొడ్డు తాడును జాగ్రత్తగా దాస్తారు. భవిష్యత్తులో బిడ్డకు ఏదైన అనారోగ్య సమస్యలు వస్తే ఈ బోడ్డు తాడులోని బ్లడ్ సెల్స్ ఎంతగానో దోహదపడుతాయి.

    ఈ విధానాన్ని స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. గతంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా తమ పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KlinKaara Konidela : క్లీంకార జాతకం గురించి ఆ వెదవలకేం తెలుసు

    KlinKaara Konidela : క్లీంకార అనగానే కాస్త మోడల్ గా ఉన్న...

    upasana birthday : ఉపాసన పుట్టిన రోజు వేడుకలో క్లీన్ కార స్పెషల్ వీడియో సందడి

    upasana birthday మెగా కుటుంబ సభ్యుల సంతోషాన్ని వారసురాలు నిలబెట్టింది. పదకొండేళ్ల...

    Ramcharan Daughter : కూతురు ఎవరి పోలిక.. రాంచరణ్ సమాధానం వైరల్

    Ramcharan Daughter : కూతురి రాకతో రాంచరణ్-ఉపాసనల ఆనందం రెట్టింపయ్యింది. ఈ...

    Ram Charan : రామ్ చరణ్‌ కు కొడుకు పుట్టే ఛాన్స్ లేదట.. వేణుస్వామి సంచలనం..!

    Ram Charan : మెగా ఫ్యామిలీ ప్రజెంట్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.....