Urfi Javed Hot : ఉర్ఫీ జావేద్ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది ఆమె గ్లామర్ షో.. ఈ భామ చేసినంత ఓపెన్ షో స్టార్ హీరోయిన్స్ సైతం చేయలేరు అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈమె పేరు మారుమోగి పోతుంది.. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఈమె నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్స్ కు గురి అవుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఈ భామ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
ఉర్ఫీ ప్రయోగాత్మకంగా ఉండే డిజైనర్ డ్రెస్సులను వేసుకుని ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంది.. ఎప్పుడెప్పుడు కొత్త డ్రెస్సులతో దర్శనం ఇస్తుందా ఎప్పుడెప్పుడు అని కుర్రకారు కూడా ఎదురు చూసేలా ఈ భామ చేస్తుంది. ఈ భామ అందరిలా కాకుండా తన అందాలను వెరైటీగా చూపిస్తుంది. అదే అందరిలో భిన్నంగా ఉండేలా చేస్తుంది.
ఈ భామ మాత్రం ఈమెపై ఏ రేంజ్ లో ట్రోలింగ్ వచ్చిన అస్సలు పట్టించుకోను.. ఇదే నాకు బూస్ట్ ఇస్తుంది అని ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.. ఇక తాజాగా ఈమె డ్రెసింగ్ స్టైల్ చూసి అందరు కళ్ళు తేలేస్తున్నారు.. ఏకంగా డ్రాగన్ ఫ్రూట్ తో సరికొత్త అవతారంలో దర్శనం ఇచ్చింది.
ఉర్ఫీ జావేద్ బ్యాగీ ప్యాంట్ వేసుకుని పైన డ్రాగన్ ఫ్రూట్ లా ఉండే టాప్ వేసుకుని ఫోజులివ్వడం కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈ టాప్ లో ఈమె సేడ్ నుండి మొత్తం చూపించేస్తుంది.. ఈ భామ ఓపెన్ షోకు ఒక్కొక్కరు కళ్ళు తేలేస్తున్నారు. ప్రస్తుతం ఆ అందాల విందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..