38.5 C
India
Thursday, March 28, 2024
More

    Ustad Bhagat Singh : పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. హరీశ్ శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

    Date:

    Ustad Bhagat Singh
    Ustad Bhagat Singh

    Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న రీసెంట్ గా చేస్తున్న సినిమాల్లో ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎదిరి చూసేది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించే అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి గ్లిమ్స్ వీడియో రీసెంట్ గా విడుదల చేశారు మేకర్స్. భారీ వ్యూవ్స్ తో దూసుకుపోయింది ఈ గ్లిమ్స్ దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు కూడా పెట్టారు.

    పవర్ స్లార్ పవన్ పవన్ కళ్యాణ్ మార్క్ ఆటిట్యూడ్, స్టయిల్, డైలాగ్ డెలీవరి ఇలా  చాలా అంశాలలో పవన్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏవిధమైన సినిమాను కోరుకుంటారో అన్నీ ఇందులో ఉండబోతున్నాయని హరీష్ శంకర్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ ను ఈ విధంగా గతంలో ఎవరూ చూపించలేదని డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.  ఈ మూవీలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు పొలిటికల్ నేపథ్యం కూడా ఉందని తెలుస్తుంది.. సినిమా ప్రారంభోత్సవం నుంచి గ్లిమ్స్ రిలీజ్ వరకూ హరీశ్ శంకర్ చెప్తూనే ఉన్నాడు. వపన్ కళ్యాణ్ ఎలివేట్ అయ్యేలా ఇందులో పవర్ ఫుట్ డైలాగులు రాశారట హరీశ్ శంకర్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం డైలాగ్స్ అంటూ వార్తలు వినిపించాయి.

    ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో డైలాగ్స్ అంతకు మించి ఉంటాయట. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండో షెడ్యూల్ ని వచ్చే నెల 26  వ తారీఖున నుంచి జరపబోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    Chandrababu : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు 7 ప్రశ్నలు..

    Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో వేగం పెంచారా?

    Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్...

    Pawan kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కల్యాణ్

    Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్...