Uttar Pradesh News : డాక్టర్లు చనిపోయిందని నిర్ధారించి న ఓ మహిళ అంబులెన్స్ లో లేచి కూర్చుంది తాగింది నీళ్లు కావాలని అడుగుతున్న మహిళను చూసి అందరూ షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ లో ఈ సంఘటన జరిగింది. సదర్ గ్రామానికి చెందిన 33 సంవత్సరాల అనిత గత కొన్ని రోజుల నుంచి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇతరుల చికిత్స కొనసాగుతుండగానే ఆమె మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం తమ స్వగ్రామానికి తరలి స్తుండగా ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.