26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Ramanaidu : ఈసారి అలాంటి బోల్డ్ సీన్స్ ఉండవు.. రామానాయుడు నెక్స్ట్ సీజన్ పై వెంకటేష్ క్లారిటీ!

    Date:

    Ramanaidu
    Ramanaidu

    Ramanaidu : దగ్గుబాటి కుటుంబానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది.. దగ్గుబాటి వారసుడిగా వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇస్తే ఆయన అన్నయ్య సురేష్ బాబు మాత్రం నిర్మాతగా ఫిక్స్ అయిపోయారు.. వెంకటేష్ తర్వాత దగ్గుబాటి కుటుంబం నుండి సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..

    ఇక బాబాయ్ – అబ్బాయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ రామానాయుడు.. కారం అన్షుమన్, సూపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలయ్యింది. ఇప్పటి వరకు వెంకటేష్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పిస్తూ వచ్చాడు. అయితే ఈ వెబ్ సిరీస్ లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నటించిన విషయం తెలిసిందే..

    ఇందులో బోల్డ్ డైలాగ్స్, సన్నివేశాలు ఓ రేంజ్ వైరల్ అయ్యాయి.. అయితే ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ రోల్ కు మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ చూడాలంటే ఇబ్బందిగా అనిపించింది. ఈయన పాత్ర చాలా మందికి నచ్చలేదు.. అందుకే రామానాయుడు వెబ్ సిరీస్ దారుణంగా ప్లాప్ అయ్యింది. ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేక పోయింది.

    ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాల గురించి వెంకటేష్ మొదటిసారి నోరు విప్పారు.. సురేష్ బాబు చిన్న కుమారుడు రానా తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.. తేజ దర్శకత్వంలో అహింస సినిమాతో జూన్ 2న థియేటర్స్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు వస్తున్నాడు.

    అయితే అబ్బాయి కోసం వెంకటేష్ రంగంలోకి దిగాడు.. తాజాగా అహింస ప్రెస్ మీట్ లో వెంకటేష్ పాల్గొని రామానాయుడు వెబ్ సిరీస్ గురించి కూడా ప్రస్తావించారు. రానన్యుడు సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. అయితే బోల్డ్ సీన్స్ గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే ముందుకు వెళ్లడమే మంచిది.. ఈ సీన్స్ వల్ల ఫస్ట్ సీజన్ పై కాస్త నెగిటివ్ ప్రభావం చూపించిన మాట నిజమే.. ఈసారి సీజన్ లో ఇలాంటివి లేకుండా ఆడియెన్స్ ను మెప్పించే విధంగా ఉంటుంది అని హామీ ఇచ్చారు..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR combo : అప్పట్లోనే ‘ఆర్ఆర్ఆర్’ కాంబో.. ఎవరెవరో తెలుసా.. వీడియో వైరల్!

    RRR combo : ఆర్ఆర్ఆర్ కాంబో.. ఈ కాంబో గురించి ఈ...