30.6 C
India
Monday, May 12, 2025
More

    Venu Swamy : బయటపడ్డ వేణు స్వామి నిజస్వరూపం – సోషల్ మీడియాలో వైరల్

    Date:

    Venu Swamy
    Venu Swamy

    Venu Swamy : వేణు స్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతున్నపేరు. ఆయన కొందరికి చెప్పిన జాతకాలు చెప్పినట్లే జరగడం ఆయన తలరాతను మార్చాయి. ప్రతి ఒక్కరు కూడా వేణుస్వామి దగ్గరకు వెళ్లి జాతకం చెప్పించుకోవాలని, ఆయన చేత పూజలు చేయించుకోవాలని ఇంటరెస్టు చూపించేవారు ఎక్కువైపోయారు. కాగా, ఈ మధ్య ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని చెప్పి తన జాతకం తప్పని వేణుస్వామి రుజువు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇకపై జాతకాలు చెప్పను అంటూ ప్రకటించేశాడు కూడా. ఆ తర్వాత సోషల్ మీడియాకి ఆయన దూరంగానే ఉన్నాడు.

    తాజాగా, వేణుస్వామికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసుకునే వేణు స్వామి సడెన్ గా బారులో దర్శనమిచ్చారు. ఎల్లో పంచతో ఎల్లో షర్ట్ తో కళ్ళకు గగుల్స్ పెట్టుకొని చాలా పద్ధతిగా ముందు తాగుతున్నాడు.టేబుల్ పై చాలా పద్ధతిగా కూర్చొని.. తన మిత్రుడితో కలిసి బాగా మందు పార్టీని ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వేణు స్వామీని.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. నీ నిజస్వరూపం ఇదా..? పెద్ద పతితుడులా మాట్లాడావు అంటూ ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు వేణు స్వామి మందు తాగుతాడు అన్న విషయాన్ని ఆయనే చెప్పాడు ఈ విషయాన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు.. అంటూ వేణు స్వామికి సపోర్ట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venu Swamy : వేణు స్వామి ఇలా అన్నాడు.. అల్లు అర్జున్ కు దరిద్రం పట్టేసింది..

    Venu Swamy : గతంలోనే పుష్ప-2 సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన...

    High Court : నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? మహిళా కమిషన్ కు హైకోర్టు మొట్టికాయలు

    High Court: వేణుస్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్‌పై హైకోర్టు...

    Venu Swamy : రీల్స్ తెచ్చిన తంటా.. వేణుస్వామి ఆస్తులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయాలంటున్న నెటిజన్స్

    Venu Swamy Properties: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలియని...

    Journalist Murthy : వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టు మూర్తి

    Journalist Murthy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, అతని భార్య శ్రీవాణి...