35.9 C
India
Monday, May 12, 2025
More

    Vijay Mallya : విజయ్ మాల్యా కుమారుడి వివాహం.. వారం రోజులు వేడుకలు

    Date:

    Vijay Mallya
    Vijay Mallya Son Wedding

    Vijay Mallya : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దీనికి వివాహ వారం ప్రారంభమైందని శీర్షిక ఇచ్చాడు. సిద్ధార్థ మాల్యా పెళ్లి చేసుకోబోయే యువతి పేరు జాస్మిన్. ఆమె మాజీ మోడల్. ఆమె సిద్ధార్థకు చిన్నతనం నుంచి స్నేహితురాలు. గత ఏడాది నవంబర్ నెలలో సిద్ధార్థ్ మాల్యా జాస్మిన్ కు ప్రపోజ్ చేశాడు. అయితే, తాజాగా కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను సిద్ధార్థ్ మాల్యా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ఒకరినొకరు హత్తుకొని ఫ్లవర్ ఫ్రేమ్ లో ఫోజులిచ్చిన  ఫొటోను షేర్ చేశాడు. మరో ఫొటోలో తన ప్రియురాలి వేలికి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపుతున్న జాస్మిన్ తో కెమెరాకు ఫోజులిచ్చాడు సిద్ధార్థ మాల్యా.

    సిద్ధార్థ మాల్యా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో జన్మించాడు. లండన్, యూఏఈలో పెరిగాడు. సిద్ధార్థ్ మాల్యా మాజీ నటుడు, మోడల్. అంతేకాదు.. మానసిక ఆరోగ్యంపై అతడు రెండు పుస్తకాలు రాశాడు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related