34.4 C
India
Wednesday, April 24, 2024
More

    America IT jobs : వైరల్ : అమెరికా ఐటీ జాబ్స్ లో ఇండియన్స్ హవా.. ప్రతీకారం తీర్చుకుంటున్న అమెరికన్స్!

    Date:

    America IT jobs
    America IT jobs

    America IT jobs : మన ఇండియన్స్ కు ఇప్పటి నుండి కాదు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో జాబ్ చేయాలని కోరిక.. అక్కడ జాబ్స్ కొట్టేయాలని ఎంతో మంది భారతీయ విద్యార్థులు ఉవ్విళూరు తుంటారు.. అందుకే చదువు పేరుతో అక్కడే సెటిల్ అవుతున్నారు ఇప్పటి యువత.. ఇక్కడ చదువు పూర్తి చేసిన భారతీయ యువత ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా చెక్కేస్తున్నారు.

    ఆ తర్వాత అక్కడ చదువు కుంటూనే జాబ్స్ చేస్తూ వారి చదువుల ఖర్చు వారే పెట్టుకుంటూ ఇక్కడ తల్లిందండ్రులకు బర్డెన్ తగ్గిస్తున్నారు. ఎన్నో లక్షల మంది భారతీయులు ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు.. ఇక అమెరికా కూడా భారతీయ ప్రతిభకు మెచ్చి మన వారికే ఎక్కువుగా పట్టం కడుతుంది.. అందుకే అమెరికన్స్ కంటే ఇండియా విద్యార్థులకే ఐటీలో జాబ్స్ ఎక్కువుగా ఇస్తున్నారు.

    ఈ క్రమంలోనే అమెరికన్స్ జాబ్స్ ను ఇండియన్స్ ఆక్రమించు కుంటున్నారని అక్కడ యువత వాపోతుంది.. ఇందుకు ఇప్పుడు రివెంజ్ ప్లాన్ చేసినట్టు ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.. అమెరికన్ జాబ్స్ ఇండియా కొట్టేసినందుకు ఇండియన్స్ మీద రివెంజ్ ప్లాన్ చేసారు అని ఆ వీడియో సారాంశం..

    ఈ వీడియోలో ఒక ఇండియన్ పెళ్లిని అమెరికన్ పంతులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.. అమెరికన్ పంతులు అనగానే కన్ఫ్యూజ్ అవుతున్నారా.. అవును ఈయన నిజంగానే మన ఇండియన్ పూజారిలా వేషధారణ మార్చేసి ఒక వేడుకను జరిపిస్తున్నారు. ఈ వీడియో చుసిన వారంతా అయ్యో జాబ్స్ లేక ఇలా పూజారిలా మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇది అమెరికన్స్ రివెంజ్ అంటూ వీడియో తెగ వైరల్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ కు..  గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు నేడు

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య...

    Priyanka Gandhi : మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది: ప్రియాంక గాంధీ

    Priyanka Gandhi : మంగళసూత్రం విలువ తెలియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

    Anacondas : వామ్మో అనకొండలు.. ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్

    Anacondas : ఇండియాలో కూడా అనకొండలను పెంచుకోవడం ట్రెండ్ గా మారినట్లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : పాట పాడుతున్న కుక్క.. ఈ వీడియో చూడాల్సిందే

    Viral Video : పెంపుడు జంతువుల్లో అత్యంత విశ్వాసం గలది కుక్క....

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...

    Dance Master Lawrence : మాట నిలబెట్టుకున్న డాన్స్ మాస్టర్ లారెన్స్

    Dance Master Lawrence : కొందరు గొప్పలకు పోయి లేదా పొగడ్లల...