23.3 C
India
Sunday, August 9, 2026
More

    Visakha Kidnap case : విశాఖలో కిడ్నాప్ కలకలం.. పోలీసులు ఎంట్రీతో కథ సుఖాంతం..!

    Date:

    Visakha Kidnap case
    Visakha Kidnap case

    Visakha Kidnap case : విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి కేవలం 4గంటల్లోనే కిడ్నాప్ కథకు ముగింపు పలికారు. దీంతో ఎంపీ కుటుంబంతోపాటు ఆయన అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి.. కుమారుడు కిడ్నాప్.. ఆడిటర్ జీవీతోపాటు మరో ఇద్దరిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్ గా గుర్తించిన పోలీసులు కొద్ది గంటల్లోనే కేసును చేధించారు. 17 బృందాలుగా ఏర్పడి పోలీసులు కిడ్నాపర్లను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంపీ కుటుంబాన్నే కిడ్నాపర్లు ఎందుకు టార్గెట్ చేసారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Visakha Kidnap Case : విశాఖలో కిడ్నాప్.. డబ్బుల వ్యవహారంలో హైడ్రామా..!

    Visakha Kidnap Case : విశాఖ వైసీపీ ఎంపీ సత్యనారాయణ భార్య.....