21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Vishnupriya Latest : విష్ణుప్రియ లేటెస్ట్ క్లిక్స్.. బ్లూ డ్రెస్ లో మతిపోగొడుతుందిగా!

    Date:

    Vishnupriya Latest
    Vishnupriya Latest

    Vishnupriya Latest Photos : తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ అంటే అందరికి తెలుసు.. ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ముందుగా సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. అయితే వెండితెర మీద ఈమె సక్సెస్ కాలేక పోయింది.

    దీంతో విష్ణు ప్రియ వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్నగా ఈమె కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత మంచి యాంకర్ గా అందరి మదిలో నిలిచి పోయింది.. పోవే పోరా వంటి షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

    ప్రజెంట్ ఈమె క్యూట్ నెస్ తో పాటు హాట్ నెస్ తో కూడా ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.. అమ్మడు డ్యాన్స్ తోనే మెస్మరైజ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ప్రతి నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది..

    మరి తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. బ్లూ కలర్ లెహంగాలో నడుము అందాలను చూపిస్తూ దిగిన పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya : దుమ్మురేపుతున్న విష్ణుప్రియ.. అందాల జాతర మాములుగా లేదుగా..

    Vishnupriya : టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ తన సొగసైన అందాలతో దుమ్ము...

    Vishnupriya : ఫొటో గ్యాలరీ: మరింత అట్రాక్షన్ గా విష్ణుప్రియ

    Vishnupriya : తెలుగు బుల్లితెరపై విష్ణుప్రియ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి...

    Vishnupriya Dance : ఒంపు సొంపులతో విష్ణుప్రియ మెస్మరైజ్ డ్యాన్స్..

    Vishnupriya Dance : యాంకర్ గా బుల్లితెరపై కనిపించి మెల్ల మెల్లగా...

    Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Anchor Vishnupriya : సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం...