Actors Struggle to impress the audience : సినిమా, సీరియల్ నటీనటులు షూటింగ్లో ఎంతలా కష్టపడతారో చూపే ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. తమిళ సీరియల్లో యాక్సిడెంటకు సంబంధించిన సీన్లో ఓ నటి నటించారు. కారు ఢీ కొట్టినప్పుడు గాల్లోకి ఎగిరి కిందపడిపోయే సీన్ కోసం ఆమె ఎన్ని సాహసాలు చేశారో ఈ వీడియోలో చూపించారు. ఇది చూశాక నటీనటులపై మరింత అభిమానం పెరిగిందని, ప్రేక్షకులను మెప్పించేందుకు ఇంత కష్టపడుతున్నారా? అని నెటిజన్లు అభినందిస్తున్నారు.