32.7 C
India
Monday, February 26, 2024
More

    Free Electricity : ఉచిత విద్యుత్ అమలు చేసి తీరుతాం

    Date:

    free electricity
    Telangana free electricity scheme

    Free Electricity : కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేస్తామని ఇచ్చిన గ్యారంటీని అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డుదారులు ఈ ఏడాది వినియోగించుకున్న విద్యుత్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని మాఫీ చేస్తామని చెబుతున్నారు.

    ఆరు గ్యారంటీల అమలు చేసే బాధ్యత తమదే అంటున్నారు. నూటికి నూరుపాళ్లు హామీలు అమలు చేస్తామని వెల్లడిస్తున్నారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్ గురించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రూ.500లకే సిలిండర్ అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. గ్యాస్ వినియోగదారులకు మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు.

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతాం. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు సేవలు చేస్తామని చెబుతున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రతిపక్షాల నోటికి తాళం వేస్తాం. వారు నెరవేర్చకున్నా ఐదేళ్లు కాలం గడిపిన వారు ఇప్పుడు మాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు.

    మహిళలకు రూ.2500 ఇచ్చి తీరుతామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. హామీల అమలులో ఎలాంటి తడబాటు లేదన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. అవాకులు చెవాకులు పేలితే ఊరుకోమని హెచ్చరించారు.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

    Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రేవంత్ రెడ్డి గాలివాటం సీఎం.. ఆయన ప్రజల అభిమానం పొందిన వాడు కాదు..

    KTR : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి...

    CM Revanth : రేవంత్ సర్కార్ కేంద్రంలోని బీజేపీ అండ!!

    CM Revanth : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే...

    CM Revanth : ప్రతి తండాలో పాఠశాల తెరుస్తాం.. సీఎం రేవంత్

    CM Revanth : రాష్ట్రo లో బంజారాలకు సముచిత స్థానం ఉందని...

    CM Revanth : ‘కాళేశ్వరం’లో అవినీతిపై రేవంత్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు?

    CM Revanth : తెలంగాణ రాజకీయాలు గత కొద్దికాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు...