
OTT Movies June : ప్రతీ శుక్రవారం థియేటర్ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఏవిధంగా ఎదురు చూస్తారో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ప్రతీ సోమవారం అలానే ఎదురు చూస్తుంటారు. థియేటర్లలో సినిమాలు మాత్రమే విడుదలవుతాయి. కానీ, ఓటీటీలో ఒక్కో ప్లాట్ ఫారంపై ఒక్కో డిఫరెంట్ సినిమా, వెబ్ సిరీజ్ వారం వారం రిలీజ్ అవుతూనే ఉంటాయి. డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటున్నారు. ఈ ఓటీటీ పుణ్యమాని వారం వారం సినీ వింధు పెరుగుతూనే ఉంది.
ఇక గత వారం గురించి తెలుసుకుంటే కేరళ క్రైమ్ ఫైల్స్, టీకూ వెడ్స్ షేరూ, కిసీగా భాయ్ కిసీ కా జాన్, ఇంటింటి రామాయణం, జీ ఖర్దా, ఆనందో బ్రహ్మ, యాత్ర, సైతాన్ తో పాటు ఇంకా చాలా వెబ్ సిరీస్, సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. ఒక్కో సిరీస్ ఒక్కో థ్రిల్ ఇస్తుంది. కేరళ క్రైమ్ ఫైల్స్ ఇన్విస్టిగేషన్ బాగున్నా.. సైతాన్ సాలిడ్ షాక్ తో సాగింది. ఈ వారంలో ఓటీటీలో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్
జాక్ ర్యాన్ 4 జూన్ 30వ తేదీ రిలీజ్
వీరన్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) జూన్ 30వ తేదీ
నెట్‌ఫ్లిక్స్
టైటాన్స్ 4 జూన్ 25వ తేదీ రిలీజ్
సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్ (కొరియన్ సిరీస్) జూన్ 29వ తేదీ
లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29వ తేదీ
అఫ్వా (హిందీ) జూన్ 30వ తేదీ
సెలబ్రిటీ (కొరియన్ సిరీస్) జూన్ 30వ తేదీ
డిస్నీ+హాట్‌స్టార్
వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) జూన్ 29వ తేదీ రిలీజ్
ది నైట్ మేనేజర్ (సీజన్ 2) జూన్ 30వ తేదీ
జీ5
లకడ్ బగ్గా జూన్ 30వ తేదీ రిలీజ్
బుక్ మై షో
ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) జూన్ 29వ తేదీ రిలీజ్
ఆహా
అర్థమైందా అరుణ్ కుమార్ (సిరీస్) జూన్ 30వ తేదీ రిలీజ్
జియో సినిమా
సార్జెంట్ (హిందీ సిరీస్) జూన్ 30వ తేదీ రిలీజ్