29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Heart Disease : గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి

    Date:

    heart disease
    heart disease

    Heart Disease : ఈ రోజుల్లో గుండె జబ్బులు సర్వ సాధారణం. దీంతో గుండె జబ్బుల నివారణకు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే వాటిపై చొరవ చూపాలి. గుండె జబ్బులు చిన్న వయసులోనే కలవర పెడుతున్నాయి. పూర్వం రోజుల్లో యాభై ఏళ్లు దాటాక వచ్చే జబ్బు ఇప్పుడు పాతికేళ్లకే పలకరిస్తోంది. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

    ఆధునిక అలవాట్లు మనలను గుండె జబ్బుల బారిన పడేలా చేస్తున్నాయి. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల గుండెకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యం బాగుండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని గమనించుకుని ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకోవడానికి చొరవ చూపాల్సి ఉంటుంది.

    మనకు గుండె జబ్బులు రావడానికి మరో కారణం అల్కాహాల్ తీసుకోవడం. ఇష్టానుసారంగా మాంసాహారాలు తినడం. దీంతో గుండెలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది రక్తనాళాలకు అడ్డు పడితే గుండెకు రక్తసరఫరా నిలిచిపోతుంది. ఫలితంగానే గుండె జబ్బు వస్తుంది. నూట యాభై సంవత్సరాలు సరిగా పనిచేసే గుండెను మనం మధ్యంతరంగానే పాడుచేసుకుంటున్నాం.

    గుండె జబ్బు వచ్చే ముందు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గుండె బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో గుండె మీద చెయ్యి వేసుకుంటారు. వెంటనే గుర్తించి వారిని ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు పోకుండా ఉంటాయి. అంతేకాని నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు పైనే పోతాయి. ఈ లక్షణం గమనించుకుని అతడిని చికిత్స కోసం వెళితే బాగుంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heart disease : యువత గుండె జబ్బుల బారిన పడుతున్నదా?

    Heart disease : గుండె జబ్బులు, గుండెపోటు లేదా కరోనరీ ఆర్టరీ...

    Avoid alcohol : 28 రోజులు మద్యం మానేయండి ఒక్కసారి మీ శరీరం పనితీరు గమనించుకోండి

    Avoid alcohol : మందు తాగడం మానేస్తే శరీరంలోని జీర్ణక్రియ ప్రక్రియ...

    Smoking : ధూమపానం మానేస్తే నాలుగేండ్లకు కలిగే లాభాలు ఎంటో తెలుసా?

    smoking : చాలా మందికి పొగ తాగడం అలవాటు. కొంత మంది...

    Smoking : సిగరెట్ తాగితే మీ శృంగార సామర్థ్యం ఖతం?

    Smoking cigarettes reduce Romantic drive : ధూమపానం ఆరోగ్యానికి హానికరం....