
Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే వివరాలను డిప్యూటీ CM పవన్ పంచుకున్నారు. 100 పడకల ఆస్పత్రికి అప్గ్రేడ్, రూ.2 కోట్ల అంచనాతో TTD కళ్యాణ మండపం, రూ.72లక్షలతో గొల్లప్రోలులో తాగునీటి సౌకర్యం, 32 స్కూళ్లకు క్రీడా కిట్లు, స్కూళ్లు, కాలేజీల్లో RO ప్లాంట్లు సహా మరికొన్ని పనులు చేసినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ CMగా APకి తానేం చేశాననే వివరాలనూ ఆయన షేర్ చేశారు.






