32.7 C
India
Monday, February 26, 2024
More

  Bengaluru News : భర్త గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడి.. ఏం చేసిందంటే?

  Date:

  Bengaluru News : అతి పవిత్రమైన భారతీయ వివాహ వ్యవస్థను, ప్రాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్న కొందరు కాలరాస్తున్నారు. వివాహ బంధం రాను రాను అతి దారుణంగా తయారవుతుంది. వివాహం వేరు.. కలిసి జీవించడం వేరు అన్నట్లు ఉంది ప్రస్తుత జనరేషన్. భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య ఇల్లీగల్ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ కుటుంబ వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారు. ఇద్దరి మధ్య పిల్లలు కూడా దారుణమైన వాతావరణంలో పెరుగుతూ సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు.

  తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఒక యువతి ఇంటిపై భార్య దాడి చేసిన ఘటన బెంగళూర్ లోని మారుతీ లే అవుట్ బిలేశివాలే దొడ్డ గుబ్బి మేయిన్ రోడ్ లో జరిగింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  శరణ్-సమంతకు వివాహమైంది. ఈ జంట మారుతి లే ఔట్ లో జీవిస్తుంది. ఇదే ప్రాంతంలో ఓ వివాహిత నివాసం ఉంటుంది. ఆమెతో శరణ్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. మూడేళ్ల క్రితం వరకు సదరు మహిళతో శరణ్ సన్నిహితంగా మెలిగేవాడు. ఆమె ఇల్లు కట్టుకుంటున్న సమయంలో కంకర, ఇసుక లాంటి సామగ్రి కొనుగోలుకు శరణ్ సాయం చేశాడు. ఆ సమయంలో సదరు వివాహిత శరణ్ కు నగదుగా డబ్బు ఇచ్చింది.

  తన భర్తకు డబ్బులు ఎందుకు ఇచ్చింది? వీరి మధ్య ఏదో ఉంది? అని సమంతకు అనుమానం వచ్చింది. ‘నా భర్తతో నీకు వివాహిత సంబంధం ఉంది’ అంటూ సమంత సదరు వివాహితపై కేసులు వేస్తూ పెద్ద గొడవ చేసింది.  ఈ ఘటన తర్వాత శరణ్ వివాహితతో మాట్లాడడం మానేశాడు. ఆ తర్వాత ఒకసారి శరణ్ ఓ మాల్‌కు వెళ్లగా ఆ వివాహిత మహిళతో తెలిసిన వాళ్లకు కనిపించాడు. ఈ విషయం సమంతకు తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య తన సమీప బంధువులైన కెంపరాజు, శరత్‌తో కలిసి ఆదివారం అర్దరాత్రి వివాహిత మహిళ ఇంట్లోకి చొరబడి వీరంగం చేసింది.

  మహిళ ఇంటిని, ఇంటి ముందు ఉన్న కారు, బైక్ ను ధ్వంసం చేసింది. ‘ఇంకో సారి నా భర్తతో మాట్లాడినా, ఎక్కడైనా కనపడినా అంతు చూస్తామని’ సమంత వార్నింగ్ ఇచ్చింది. దీంతో వివాహిత మహిళ కొత్తనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఇంటి సీసీ టీవీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

  Share post:

  More like this
  Related

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

  Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

  Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

  Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

  Friend wife : ఫ్రెండ్ భార్యనే లేపుకుపోయాడు.. చివరకు ఏం జరిగింది?

  Friend wife : స్నేహితుడంటే మన హితం కోరే వాడే కానీ...

  Sadist Husband : భార్య బెడ్రూం, బాత్రూం వీడియోలు తీసిన శాడిస్ట్..వాటిని ఏం చేశాడంటే..!

  Sadist Husband : ఆలుమగల బంధం ఎన్నెన్నో జన్మలది అంటారు మన...