30.1 C
India
Sunday, April 19, 2026
More

    సమంతకు మళ్లీ ఏమైంది.. అందుకేనా ఆక్సిజన్ మాస్క్

    Date:

    Samantha health
    Samantha health
    వయోసైటిస్ కు గురైన సమంత ఇప్పుడిప్పడే కోలుకుంటుంది. కానీ ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చిట్టిబాబు సమంతపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సమంతకు ఎలాంటి అనారోగ్యం లేదని ఇదంతా తనపై సింపతి పెంచుకునేందుకే’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కూడా ఆమె చిట్టిబాబుకు గట్టిగానే సమాధానం చేప్పారనుకోండి. సమంత మరో సారి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కనిపించింది. అసలు సమంతకు ఏమైంది అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది.

    తను వయోసైటిస్ వ్యాధికి గురైనట్లు 2022లో సమంత ప్రకటించింది. సంవత్సరం నుంచి ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. చాలా నీరసించి పోయానని గతంలో సోషల్ మీడియా వేధికగా వివరించింది. దీంతో తన అభిమానుల్లో కలవరపాటు మొదలైంది. చాలా కాలం ఇంటికే పరిమితమైన ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలోనే ‘యశోద’ చేసింది. లేడీ ఓరింయటెడగా వచ్చిన ఆ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

    ఈ నేపథ్యంలో ఆక్సిజన్ మాస్క్ ధరించి సమంత ఒక పిక్ ను సోషల్ మీడియా వేదికగా ఇటీవల పోస్ట్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు మళ్లీ ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై ఆమె స్పందిస్తూ తను హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ట్రీట్ మెంట్ కండరాలకు మంచిదంటూ చెప్తున్నారు ఆమె.

    ఎందుకీ హైపర్బేరిక్ థెరపీ..

    వయోసైటిస్ వ్యాధి కండరాలకు సోకుతుంది. వ్యాధి గురైన వారి కండరాలు మెల్లమెల్లగా చచ్చుబడుతూ ఉంటాయి. అయితే హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటే డ్యమేజైన కండరాలకు తిరిగి జీవం పోస్తుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్ కలగకుండా చూస్తుంది. అందులో ఈ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు చెప్తుంది. బహుషా చిట్టిబాబు ఆరోపణల నేపథ్యంలో ఈ ఫొటోతో సమాధానం చేప్తాలనుకున్నారోమో.
    ఏది ఏమైనా ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ చూస్తున్నారు. ఆమె ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది అమేజాన్ ప్రైమ్ లోకి త్వరలో రాబోతుంది. దీంతో పాటు రౌడీబాయ్ విజయ్ తో కలిసి కుషి చేస్తుంది. ఇది సెప్టెంబర్ లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha Health Condition : చేతికి సెలైన్ తో కనిపించిన సమంత

    Samantha Health Condition : హీరోయిన్ సమంత తన ఆరోగ్యం కోసం...

    సమంత ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిష్యుడు

    స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ...