36.5 C
India
Friday, April 10, 2026
More

    ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే ఏమవుతుంది?

    Date:

    Money plant
    Money plant

    Money plant : ఈ రోజుల్లో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని తెగ బాధపడుతున్నారు. డబ్బు సమస్య జీవితాంతం వెంటాడుతోంది. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీతో ఇలాంటి తిప్పలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముడితే ఏం చేయాలనే దానిపై వాస్తు దోషాలు ఉంటే ఇలాంటి నష్టాలు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మన ఇంటికి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి.

    ఇంట్లో వాస్తు దోషాలు తొలగించుకోవాలంటే ఇంటి ఆవరణలో మనీ ప్లాంటు మొక్క పెట్టుకుంటే ఎంతో మంచిది. దీంతో మన ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను నాటుకోవడానికి చొరవ చూపాలి. ఈ నేపథ్యంలో ఇంటి దోషాలు లేకుండా పోవాలంటే మనీ ప్లాంట్ ఒకటే పరిష్కారం చూపుతుంది. దీంతో దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు లాభాలు కలుగుతాయి.

    మనీ ప్లాంట్ మొక్కను ఎటు వైపు నాటుకోవాలి? దానికి సరైన దిశ ఏంటంటే దీన్ని ఆగ్నేయ దిశలో నాటుకుంటే మంచి లాభం కలుగుతుంది. ఈ మొక్క కిందికి పెరగకూడదు. పైకి పెరుగుతూనే ఉండాలి. ఇలాగైతేనే మనకు డబ్బు కూడా అలాగే వస్తుందని నమ్ముతారు. ఇలా మనీ ప్లాంట్ మొక్కతో మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతుంటారు.

    మనీప్లాంట్ మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆగ్నేయ దిశకు శుక్రాచార్యుడు అధిపతి. దీంతో మనపై చెడు ప్రభావం ఉండకుండా చూసుకోవాలంటే మనీప్లాంట్ మొక్క నాటుకోవడం మంచిది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మనీ ప్లాంట్ మొక్కను నాటుకుని మంచి పరిస్థితులు కలిగేలా చూసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Damaged Items : పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా?

    Damaged items : మనం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. ప్రతిది ఇంట్లో...