
South Coastal Railway : విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి నిర్ణయించిన కేంద్రం. వాల్తేర్ డివిజన్‍ను విశాఖ డివిజన్‍గా పేరు మార్పు. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలో తీసుకున్న కేంద్రం. విశాఖ డివిజన్ పరిధి మార్చుతూ తాజా ఉత్తర్వులు.
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు. విశాఖ డివిజన్‍లో 410 కి.మీ. పరిధి చేరుస్తూ ఉత్తర్వులు. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‍ను సికింద్రబాద్ నుంచి విజయవాడ డివిజన్‍కు మార్చిన మంత్రిత్వ శాఖ. రాయగడ రైల్వే డివిజన్ పరిధి కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వులు.







