32.3 C
India
Friday, March 29, 2024
More

    పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Date:

    children
    children

    పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ముందు చెడు మాటలు మాట్లాడితే వారి మెదడులో ఫిక్స్ అయిపోతాయి. దీంతో ఆ మాటలు అలాగే మిగిలిపోయి ఏదో సందర్బంలో అవి బయటకు వస్తాయి. వారి గుణంపై ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా పేరెంట్స్ పిల్లల పెంపకంలో అప్రమత్తంగా ఉండకపోతే తిప్పలు తప్పవు. వారి వ్యక్తిత్వ వికాసంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే వారి నైతికత తీర్చిదిద్దాల్సిన అవసరం మన మీదే ఉంటుంది.

    పిల్లల ముందు ఎలాంటి చెడు అర్థాలు వచ్చే పదాలు వాడకూడదు. అలా మాట్లాడితే వారి ముందు చులకన అవుతాం. అవే మాటలు వారు నేర్చుకోవడం వల్ల ఇబ్బందుల తలెత్తుతాయి. ఎక్కడైనా బూతు మాటలు మాట్లాడితే పిల్లల మీద చెడు ప్రభావం కలుగుతుంది. ఈ నేపథ్యంలో చెడు మాటలు ఎట్టిపరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు.

    పిల్లల ప్రవర్తన బాగుంటేనే మంచి వారుగా గుర్తింపు పొందుతారు. చిన్న నాడే కనిపించే సిరిగల్ల గుణం అంటారు. పిల్లల మాటతీరులో మర్యాద ఉండాలి. సంస్కారం కనిపించాలి. అప్పుడే వారి పట్ల పెద్దలకు కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది. ఉద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో సూచించాలి. నలుగురిలో మంచి వారిలా గుర్తింపు తెచ్చుకోవాలి.

    మన ప్రవర్తనలో పొరపాట్లు కలిగినప్పుడు వారితో క్షమాపణలు చెప్పించాలి. ఎప్పుడైనా మాట తూలినా అజాగ్రత్తగా ఉండొద్దు. కచ్చితంగా దానికి సారీ చెప్పించి వారిని బాధ పడకుండా చేయాలి. ఇలాంటి తప్పిదాలను ఉపేక్షించకూడదు. చెడు దారుల్లో పిల్లలు వెళితే మందలించాలి. వారిని సక్రమమైన దారిలో పెట్టాలి. వారికి అన్ని నేర్పిస్తేనే వారు మంచి మార్గంలో వెళ్లడం సాధ్యమవుతుంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Parental Care : నిన్ను 25 ఏండ్లు మోసినా..అమ్మనాన్న బరువైపోయారా?

    Parental Care : ‘‘నవమాసాలు మోసి అమ్మ నిన్ను ఈ ప్రపంచంలోకి...

    Sleeping Tips : నిద్ర బాగా పట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే?

    Sleeping Tips : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....

    Smartphones Effects On Children : చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్న స్మార్ట్ ఫోన్లు

    Smartphones Effects On Children : ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు...

    Children Phone Addiction : చిన్నపిల్లలు మొబైల్ వాడితే నష్టాలేంటో తెలుసా?

    Children Phone Addiction : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతోంది....