35.6 C
India
Saturday, April 20, 2024
More

    Gas ట్రబుల్ నయం కావాలంటే ఏం చేయాలి?

    Date:

    gas trouble
    gas trouble

    Gas Problems : ఈ రోజుల్లో తిండి విషయంలో ఎవరు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో ఎసిడిటి, అజీర్తి, మలబద్ధకం, గుండె మంటలు వంటి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లు మారడం లేదు. మార్చుకోవడం లేదు. దీంతో ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. దీని పట్ల ఎలాంటి పట్టింపులు లేకుండా పోతున్నాయి. దీని వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    అల్కహాల్ తీసుకోవడం, ధూమపానం, గుట్కాలు తినడం వంటి అలవాట్లు ఎవరు మార్చుకోవడం లేదు. ఫలితంగా మానసిక ఆందోళన పెరుగుతోంది. మసాలాలు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. నియమిత ఆహారాలు తీసుకోవడం ద్వారా ప్రశాంతత ఉంటుందని తెలిసినా నిర్లక్ష్యంతో ఉంటున్నారు. దీని వల్ల జీర్ణ కోశ సమస్యలు వస్తున్నాయి.

    Gas ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడంతో ఆధునిక కాలంలో మానసిక సమస్యలు వస్తున్నాయి. రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, ఆలోచనలు సరిగా ఉండకపోవడం, మానసిక ఒత్తిడి వంటివి వేధిస్తాయి. దీంతో మనకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి.

    వేళకు ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటి చర్యలతో మనకు గ్యాస్ సమస్యలు లేకుండా పోతాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీని వల్ల భవిష్యత్ లో కూడా మనకు ఎలాంటి సమస్యలు రాకుండా చేయడంలో ఈ అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీన్ని అందరు గ్రహించుకుంటే మంచిది.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Stomach Problem : పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతే ఇబ్బందులే?

    Stomach problem : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అందరిని...

    Indigestion : అజీర్తి సమస్యకు అసలైన కషాయం ఏంటో తెలుసా?

    Indigestion : ఈ రోజుల్లో జీర్ణ సంబంధమైన సమస్యలు వెంటాడుతున్నాయి. వయసుతో...

    Check gas problem : రెండు నిమిషాల్లోనే గ్యాస్ సమస్యకు చెక్

    Check gas problem : ప్రస్తుతం చాలా మంది గ్రాస్ట్రిక్ సమస్యలతో...

    ఇవి తింటే గ్యాస్ సమస్యలు తప్పనిసరి

    నాలుక రుచి కోరుకుంటుందనే సాకుతో పకోడి తింటుంటారు. దీంతో అది త్వరగా...