
ఇటీవల సెక్స్ కోరికలు తగ్గుతున్నాయి. దీంతో జీవితం బోరుగా ఫీలవుతున్నారు. దంపతుల మధ్య సెక్స్ చేయాలనే తపన లేకుండా పోతోంది. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. హార్మోన్ల ప్రభావం కారణంగా వాంఛలు కలగడం లేదు. భార్యాభర్తల్లో సెక్సువల్ సమస్యల కారణంగా కోరికలు నశిస్తున్నాయి. భావప్రాప్తి కలగడపోవడంతో ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బ తింటోంది.
ప్రస్తుత కాలంలో ఎక్కువ సేపు శ్రమ చేయడం వల్ల సెక్స్ జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలసిపోయినప్పుడు సెక్స్ చేయానే కోరిక కలగడం లేదు. ఫలితంగా యావ తగ్గుతోంది. సెక్స్ చేయాలనే కోరిక కలగడం లేదు. ఈ నేపథ్యంలో సెక్స్ కోరికలు రేకెత్తకపోవడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. భావోద్వేగం లేకుండా పోతోంది.
మెనోపాజ్ దశలోకి వచ్చిన యోని పొడిబారిపోతుంది. దీని వల్ల సంభోగంలో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి సమయంలో లుబ్రికెంట్ వాడటం మంచిది. దీంతో సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంది. ఒకవేళ డయాబెటిక్ ఉన్నట్లయితే షుగర్ లేని లూబ్రికెంట్లు వాడటం అవసరం. దీని వల్ల సెక్స్ ను ఎక్కువ సేపు ఎంజాయ్ చేసే వీలుంటుంది.
జీవిత భాగస్వామిని టచ్ చేసేందుకు చొరవ చూపాలి. ఇద్దరు ఏకాంతంగా ఉండే సమయంలో ఒకరి శరీరం మరొకరు తాకుతూ ఉంటే సెక్స్ కోరికలు రగులుతాయి. ఫలితంగా మనలో సెక్స్ వాంఛ కలుగుతుంది. దీంతో ఇద్దరు సెక్స్ లో రసానుభూతి పొంది మంచి భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి.






