29.3 C
India
Tuesday, February 10, 2026
More

    urinary infections : యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

    Date:

    urinary infections
    urinary infections

    urinary infections : ఈ రోజుల్లో చాలా మందికి మూత్రపిండాల సమస్య వస్తోంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిడ్నీలు నిరంతరం ఐదు లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. అందులో ఉండే మలినాలను విసర్జిస్తాయి. ఇలా మన శరీరం నిత్యం ఇలా రక్తాన్ని ఫిల్టర్ చేయకపోతే సమస్యలొస్తాయి. కిడ్నీలు ఫెయిలవుతాయి. దీని వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కిడ్నీలు నిరంతరం పనిచేస్తాయి. గుండె, లివర్, మెదడు కూడా నిరంతరం పని చేస్తూనే ఉంటాయి.

    యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో మూత్రపిండాలకు గండం ఉంటుంది. పరిస్థితిని గుర్తించి చికిత్స చేయించుకోకపోతే కిడ్నీలు చెడిపోవడం ఖాయం. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. పురుషుల కంటే స్త్రీల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యను మరింత ముందస్తుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే మంచిది.

    మూత్ర నాళాల్లో బ్యాక్టీరియా సంక్రమణం వల్ల ఈ సమస్య వస్తుంది. శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు నిరంతరం పనిచేయాలి. కిడ్నీల్లో మొత్తం 10 లక్షల నఫ్రాన్లు ఉంటాయి. మూత్రం యూరేటర్స్ అనే రెండు గొట్టాల ద్వారా మూత్రాశయంలోకి చేరుతుంది. మూత్రాశయంలో మూత్రం కొద్దికొద్దిగా సేకరిస్తుంది. మూత్ర విసర్జన చేయడానికి వెళితే స్ర్పింక్లర్ లాంటి కండరాల వ్యవస్థ స్ప్రింక్లర్ సున్నితంగా విడుదల చేస్తుంది.

    యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. మూత్ర విసర్జన చేయాలనే కోరికను అణచుకోవద్దు. ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్ర నాళాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related