36.1 C
India
Thursday, April 18, 2024
More

    షుగర్ రాకుండా ఏం చేయాలో తెలుసా?

    Date:

    Diabetes tips
    Diabetes, Diabetes tips

    Diabetes tips : ఇటీవల కాలంలో షుగర్ వేగంగా వ్యాపిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. కానీ ముందే జాగ్ర్తత్తలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఫలితంగా దాని బారిన పడ్డాక బాధపడుతున్నారు. ముందే మేల్కొంటే బాగుండు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరి ముఖ కవలికలు బట్టి ముందే హెచ్చరిస్తుంటారు. కానీ మనం లెక్కచేయం. దీంతో అనర్థాలు రావడం ఖాయం.

    షుగర్ వచ్చిందంటే చాలు మందులు మింగడం మొదలవుతుంది. ఉదయం ఒక మాత్ర, సాయంత్రం మరో మాత్ర వేసుకుంటూ కాలం గడపాల్సిందే. దీనికి తోడు బీపీ తోడయితే ఇక మందుల మోతే. రోజుకు ఐదారు బిళ్లలు వేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వస్తుందనే లక్షణాలు ముందే మనకు కనిపిస్తాయి. దీంతో మనం జాగ్రత్తలు తీసుకుంటే సరి.

    కానీ మనం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం. రోగం మన దాకా వస్తే కానీ చికిత్స తీసుకోం. మందుల జోలికి వెళ్లం. ఇలా షుగర్ మన జీవితంలో ఒక భాగంగా మారింది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. గుండె, కిడ్నీ, కళ్లు, లివర్ వంటివి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో మనం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి. ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.

    ఇంతటి మహత్తర ప్రాణాంతకమైన వ్యాధిని నిర్లక్ష్యం చేయకూడదు. రాక ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోజు సాయంత్రం చపాతీ తినాలి. మధ్యాహ్నం ఆకుకూరలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బాగుంటుంది. రోగాలు రాకుండా చేస్తుంది. ఇలా మన ముందస్తుజాగ్రత్తలు మనకే మంచి చేస్తాయి.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....