21 C
India
Sunday, February 25, 2024
More

    Aditya L-1 : ఆదిత్య L -1 ఇప్పుడు ఎక్కడ ఉంది ? ఏం చేస్తుందో మీకు తెలుసా..

    Date:

    Aditya-L1
    Aditya-L1

    Aditya L-1 : ఆదిత్య L -1 తన గమ్యస్థానానికి చేరుకుందని   ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అది నేటి నుండి  సూర్యుడు గుట్టు విప్పనుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. సూర్యుడు చుట్టూ  ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర జ్వాలలపై పరిశోధన చేస్తుందని వారు తెలియజేశారు. సౌర విద్యుదయాస్కాంత ప్రభావాలపై ఇస్రో ను ముందే హెచ్చరిస్తుంది.  అంతరిక్షంలో ఉన్న మన ఉపగ్ర హాలకు కమ్యూనికేషన్ వ్యవస్థకు నష్టం కలగ కుండా కాపాడుతుంది.

    సౌర తుఫానులు పూర్తి అయ్యేవరకు మన శాటిలైట్లను సేఫ్టీ మోడ్ లో ఉంచేందుకు ఆదిత్య L-1 సహాయపడుతుందన్నారు. ఇప్పటివరకు చంద్రునిపై అనేక పరిశోధనలు చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుని సూర్యునిపై పరిశోధనలు జరపాలని ఆలోచిస్తూ ఆదిత్య L-1 ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగంలో అనేక ఆసక్తికర విషయాలను ఆదిత్య వెల్లడించనుంది.

    ఆదిత్య సూర్యుని గురించి ఏం చెప్పబోతుందన్న ఆసక్తి ఇటు దేశ ప్రజలను సైంటిస్టుల్లోనూ నెలకొంది. ఇస్రో చేపట్టే రెండు ప్రయోగాలు సక్సెస్ కావడంతో భారతదేశం చేపట్టే ప్రయోగాల పట్ల ఇతర దేశ ప్రభుత్వాలు నిశితంగా గమనిస్తున్నాయి. భారత్ లాంటి ప్రయోగాలను చేపట్టాలని ఇతర దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aditya L-1 : ఆదిత్య ఎల్-1 సెల్ఫీ ..భూమికి చేరిన చిత్రం

    Aditya L-1 : సెప్టెంబర్ 4న ఇస్రో ఆదిత్య ఎల్-1 నుంచి...