27.7 C
India
Saturday, May 17, 2025
More

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Date:

    Kalki Success Meet
    Kalki Success Meet

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన ప్రమోషన్లలో నాగ్ అశ్విన్ వీక్ గానే చేశాడనే విమర్శలు వచ్చాయి.  అయినా ఓ రకంగా చాలా మంది ఈ విషయంలో చాలా డిసప్ఫాయింట్ అయ్యారు. అయ్యో ఇన్ని వందల కోట్లు పెట్టినా సినిమాకు సరైన ప్రమోషన్లు చేయడం లేదేంటి అనుకున్నారు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ వేరే లా ఉంది. హలీవుడ్ రేంజ్ లో ఎక్కడ ప్రమోషన్ ఇవ్వాలి. దేని గురించి ఇవ్వాలి. ఏది ఇస్తే కరెక్ట్ అవుతుంది.

    కల్కికి సంబంధించి హలీవుడ్ రేంజ్ లో స్టైల్ ను నాగ్ అశ్విన్ ఫాలో అయ్యారు. సినిమాకు కావాల్సినంతా మాత్రమే ప్రమోషన్ చేశారు. అనవసర హైప్స్ క్రియేట్ చేసి  దాన్ని రీచ్ కాలేకపోతే బొక్క బొర్లపడతామని గ్రహించి ఎంత కావాలో అంతే బయటకు రిలీజ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు ఎంత అవసరమో అంతకంటే తక్కువే బయటకు వదిలారు. దీంతో జనాలు సినిమాలో ఏముందో ననే ఉత్సాహం, క్యూరియాసిటీలో థియేటర్లకు పరుగులు పెట్టారు.
    హలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా ఏదో ఒక పాత్రని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో కల్కిలోని బుజ్జి అనే కారును దేశమంతా తిప్పాడు. అటెన్షన్ ను అందరిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అమితాబ్ బచ్చన్, కమల్, ప్రభాస్ లతో గ్రూపు ఇంటర్వ్యూ చేసి ఆ ఫుటేజీని బయటకు వదిలారు. కల్కి వరల్డ్ ని నాగ్ అశ్విన్ వివరించారు.
    కల్కి లాంటి మూవీస్ వచ్చినపుడు ఇండస్ట్రీ అంతా ఏకమై సెలబ్రేట్ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇండస్ట్రీ లో థియేటర్లు మూతబడుతున్నాయనే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి మెప్పించిన సినిమా కల్కి 2898 ఏడీ. పురాణాల విశిష్టతతో పాటు సినిమా దేశ వ్యాప్తంగా వసూళ్లను రాబట్టి హోరెత్తించింది. సినిమా సక్సెస్ మీట్ ను ముంబయి లో నిర్వహించాలని అక్కడైతే అమితాబ్, దీపికా, కమల్ హసన్ లాంటి వారు ఎంతో మంది ఉంటారని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani ఫొటో స్టోరీ.. టూ పీస్ లో దిశా పటానీ

    Disha Patani : టోన్డ్ ఫిజిక్, షైనింగ్ బాడీకి ప్రసిద్ధి చెందిన...

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Kalki : కల్కి నుంచి మరో అప్ డేట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్

    Kalki : ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచానికి చెప్పింది కల్కి 2898ఏడీ....