39 C
India
Tuesday, May 12, 2026
More

    Nails : గోళ్లు, జుట్టు ఏ రోజుల్లో తీసుకోవాలి

    Date:

    nails
    nails

    Nails and Hair : మనకు తెలియకపోవడంతో ఇంట్లో మనం ఎప్పుడు పడితే అప్పుడు గోళ్లు కత్తిరించుకుంటాం. ఇంకా జుట్టు కూడా తీసుకుంటాం. ఇది కరెక్టు కాదు. దీనికి కూడా ప్రత్యేకంగా వారాలు ఉంటాయి. అలా వాటికి సంబంధించిన రోజుల్లో చేసుకుంటేనే మంచిది. ఈ నేపథ్యంలో అవి ఏంటో తెలుసుకుని తీసుకుంటే మనకు నష్టాలు రాకుండా ఉంటాయి. వాటికి సంబంధించిన రోజుల్లో చేసుకుంటే మనకు ప్రతిబంధకాలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఏం జరిగినా మనకు పట్టింపులు ఉంటాయి.

    జుట్టు, గోళ్లు (nails) తీసుకోవడానికి వారంలో రెండు రోజులు కేటాయించారు. అవి బుధ, శుక్ర వారాలు ఈ పనులు చేసుకోవడానికి మన వాస్తు శాస్త్రం అనుకూలమని చెబుతోంది. దీంతో ఈ రోజుల్లోనే జుట్టు కత్తిరించుకోవాలి. గోళ్లు తీసుకోవాలి. మిగతా రోజుల్లో చేయకూడదు. అలా చేస్తే మనకు అరిష్టం. మనకు చెడు కలిగించే రోజులను కాకుండా ప్రత్యేకంగా కలిసొచ్చే రోజులను వాడుకోవాలి.

    స్త్రీలు, పురుషులు సమయం దొరికినప్పుడల్లా జుట్టు కత్తిరించుకుంటారు. ఎప్పుడు వీలైతే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదు. సమయం, రోజు చూసుకోకుండా ఇలా చేయడం వల్ల అది మనపై ప్రభావం చూపుతుంది. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు వస్తాయి. దీంతో మన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. మనం జుట్టు, గోళ్లు తీసుకునే సందర్బంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు బుధ, శుక్ర వారాలు వీటికి అనువైనవిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజుల్లో జుట్టు కత్తిరించకోవడం, గోళ్లు తీసుకోవడం చేయడం వల్ల మంచి జరుగుతుంది. మిగతా రోజుల్లో చేస్తే దుష్పలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అందుకే బుధ, శుక్ర వారాల్లోనే ఈ పనులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Curry Leaves Benefits : కరివేపాకుతో జుట్టు, లివర్ సమస్యలు దూరమవుతాయి తెలుసా?

    Curry Leaves Benefits : మనం తినే ఆకుకూరల్లో కరివేపాకు, మునగాకుల్లో ఎన్నో...

    Hair loss prevention : జుట్టు రాలకుండా, తెల్లబడకుండా ఉండాలంటే ఈ ఆకు వాడండి

    Hair loss prevention : ఈ రోజుల్లో అందరు జుట్టు సమస్యతో...

    Hair : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

    Hair : పూర్వకాలంలో వందేళ్లు వచ్చినా జుట్టు ఊడిపోయేది కాదు. నల్లగా తుమ్మెదలా...

    Time is Great : కాలాన్ని మించిన గొప్పోడు లేడురా బై.. ఇది మరోసారి..!

    Time is great : కాలాన్ని మించిన గొప్పోడు లేడు.. ఇది...