29 C
India
Thursday, June 13, 2024
More

  Viral Video : అసలు ఎవడ్రా నువ్వు.. సిగ్గుందా నీకు 100కు ఎప్పుడు డయల్ చేయాలో తెలీదా?

  Date:

  Viral Video
  Viral Video

  Viral Video : రోజు రోజుకు మనుషులకు పిచ్చి ముదిరిపోతుందనడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. 100 నెంబర్ డయల్ కు ఎవరైనా ఎందుకు కాల్ చేస్తారు. ఆపద సమయంలో, అల్లర్లు జరిగినపుడు, యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా అనేక రకాల సమయాల్లో 100 కు డయల్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు.

  ఇలా 100 డయల్ ను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసులను పరిష్కరిస్తున్నారు. ఎన్నో విపత్తులు, ప్రాణాలను కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 100 డయల్ కు ఉన్న ప్రత్యేకత అలాంటిది. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం 100 డయల్ కాల్ చేసి ఏం చెప్పాడో తెలిస్తే ఎగిరి తన్నాలనిపిస్తుంది అందరికీ..

  ఎమర్జెన్సీ నెంబర్ 100కు డయల్ చేసిన ఓ ప్రబుద్ధుడు చెప్పిన కారణం ఏమిటంటే మా ఇంట్లోకి కుక్కలు వస్తున్నాయి. మీరు ఎలాగైనా వాటిని తరిమేయండని వచ్చిన కానిస్టేబుల్స్ కి చెప్పడం తో వారు అవాక్కయ్యారు. కుక్కలు వస్తే గేట్ కు తాళం వేసుకోవాలి కానీ ఇలా 100 కు కాల్ చేస్తారా అని ప్రశ్నించారు.  అంటే దానికి ఆ మూర్ఖుడు మాత్రం లేదు వాటి వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఈ ఘటన చూస్తుంటే రోజు రోజుకు మనుషుల్లో మానవత్వ విలువలు ఎంతలా దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు

  ముఖ్యమైన ప్రజా సమస్యల పరిష్కారం కోసం 100 డయల్ ను ఏర్పాటు చేస్తే ఇలా కొంతమంది దుర్మార్గులు దాని విలువను తగ్గించేస్తూ ఆటాలాడుకుంటున్నారు. సరిగ్గా ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. 100 కు డయల్ చేసి కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయని కంప్లైంట్ చేయడం చూసి అక్కడికి వచ్చిన పోలీసులతో పాటు చుట్టుపక్కల వారు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నారు. మరో సారి ఇలాంటి కాల్స్ చేయకుండా బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు.

  Share post:

  More like this
  Related

  Varun-Lavanya : పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించని వరుణ్, లావణ్య.. కారణం ఇదే!

  Varun-Lavanya : తన బాబాయికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిఠాపురంలో...

  T20 World Cup : టీ20 వరల్డ్ కప్ వేళ ప్రవాసుల సందిగ్ధం..

  T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.....

  Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

  Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

  Actor Prithviraj : నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ

  Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Tamilisai – Amit Shah : తమిళ సైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా? అసలు ఏం జరిగింది.. వీడియో వైరల్..

  Tamilisai - Amit Shah : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రెండో...

  Viral News : చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..

  శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్.. Viral News...

  Vitality Blast T20 : నాన్ స్ట్రైక్ లో కుప్పకూలిన బ్యాటర్.. బౌలర్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే

  Vitality Blast T20 : ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్ లో వైటాలిటీ...

  Viral Video : కోతుల దాహం ఎలా తీర్చాడో చూడండి..!

  Viral Video : మనిషి అన్న తర్వాత కొంత దయాగుణం ఉండాలి....