33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Hero Tarun : తరుణ్ కెరీర్ ఫెయిల్యూ్ర్ కు కారణం ఎవరు?  

    Date:

    Hero Tarun
    Hero Tarun

    Hero Tarun : బాల నటుడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి కొన్ని సంవత్సరాలు టాప్ హిరోగా వెలుగొంది నటుడు తరుణ్. ఈయన నటి రోజారమణి, దర్శకుడు చక్రపాణిల కుమారుడు. తల్లిదండ్రులూ ఇద్దరూ సినీ రంగానికే చెందిన వారు కావడంతో తరుణ్ కు ఎక్కువగా చిన్న వయసులోనే అవకాశాలు వచ్చాయి.

    తరుణ్ 1990 లో నరేశ్ హిరోగా వచ్చిన మమత అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకున్నాడు. అంజలి అనే సినిమాలో తరుణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో జాతీయ ఉత్తమ బాల నటుడి అవార్డు కూడా తీసుకున్నాడు.  ఏ సినిమాలో చూసిన బాలనటుడిగా తరుణ్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆదిత్య 369 మూవీలో కూడా తరుణ్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

    అయితే తరుణ్ ను ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నువ్వే కావాలి అనే సినిమాతో హిరోగా పరిచయం చేసింది. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఎంతో మంది యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమాతో తరుణ్ తెలుగులో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో తరుణ్ అంటే ఎవరో అర్థమైపోయింది. తరుణ్ తో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు పోటీ పడ్డారు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, సోగ్గాడు, ఎలా చెప్పను లాంటి చిత్రాలతో తరుణ్ టాప్ హిరోగా ఎదిగిపోయాడు.

    అయితే కథల విషయంలో తన తల్లి జోక్యం ఎక్కువ కావడం వల్లే సినిమాలు ఆడలేదనేది అవాస్తవం. ఎందుకంటే కథ అందరం కలిసే వినేవాళ్లం. కానీ చివరకు నిర్ణయం మాత్రం తాను ఒక్కడినే తీసుకునే వాడినని తరుణ్ చెప్పారు. అయితే నువ్వే కావాలి ట్రెండ్ సెట్టర్ మూవీ.. అన్ని మూవీలు అలా ఉండాలని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. వారి అంచనాలను అందుకోలేకపోవడంతో నిరాశకు గురయ్యేవారని చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    First film : మొదటి సినిమానే  సిల్వర్ జూబ్లీ హిట్.. ఏళ్లు తిరిగేసరికి ఖాళీగా ఉంటున్న హీరో

    first film :  సినిమా ఇండస్ర్టీ ఎప్పడు ఎవరిని అందలమెక్కిస్తుందో.. ఎవరినీ...

    Balakrishna : సిల్క్ స్మితపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

    Balakrishna : సినీ ఇండస్ర్టీ ఎంతో మందిని రాత్రికి రాత్రే స్టార్లను...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    Tarun : మెగా అల్లుడిగా తరుణ్! క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

    Tarun మెగా కుటుంబం నుంచి ఏ చిన్న విషయం లీక్ అయినా...