29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Star Hero: ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. గుర్తుపట్టలేకుండా మారిపోయాడుగా!

    Date:

    star hero
    star hero

    star hero : ఈ మధ్య స్టార్స్ తమ సినిమాల కోసం లుక్ ను పూర్తిగా చేంజ్ చేసుకుంటున్నారు. ఒక్కసారి సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే నటీనటులు సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధ పడతారు. అందుకే స్టార్ హీరోలు సినిమా సినిమాకు పూర్తిగా తమ లుక్ ను మార్చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి చూస్తారు.

    తాజాగా ఒక స్టార్ హీరో సినిమా కోసం తన గెటప్ మొత్తం మార్చేశాడు.. అసలు ఈ ఫొటోలో ఉన్నది ఆ స్టార్ హీరోనేనా కాదా అనే డౌట్ కూడా ఆయన ఫ్యాన్స్ కు వస్తుంది. ఇంతగా లుక్ చేంజ్ చేసిన ఆ హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారా.. తమిళ్ స్టార్ హీరో అయినా కూడా ఈయన దేశ వ్యాప్తంగా కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు..

    ఇక ఇటీవలే సార్ సినిమాతో తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.. ఆయన ఎవరో తెలిసిందిగా.. ధనుష్.. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు..

    దేశం దాటి తనకు తానే సాటి అని నిరూపించుకున్న ధనుష్ ప్రజెంట్ ఫుల్ ఫోకస్ తో తన నెక్స్ట్ సినిమాలను చేస్తున్నాడు. తమిళ్, తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు ధనుష్.. ఈయన నటించిన గ్రే మ్యాన్ ఇంగ్లీష్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..

    ఇక ఈయనకు సంబంధించిన కొత్త లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ధనుష్ జుట్టు బాగా పెంచుకుని గడ్డం కూడా పెంచేసి ఆయన ముఖం కూడా కనిపించకుండా ఉంది. మళ్ళీ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని ఉండడంతో ఈయన ధనుష్ అని గుర్తు పట్టడం కొంచెం కష్టంగానే మారింది.. మరి ఈ లుక్ కొత్త ప్రాజెక్ట్ కోసమే అని టాక్.. ఏది ఏమైనా ధనుష్ లుక్ మాత్రం అందరిని ఆకట్టు కుంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Six pack : మొదటి సిక్స్ ప్యాక్‌ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

    Six pack : తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట...

    Star hero Son : ఫారిన్ లో కూలి పనికి వెళ్తున్న స్టార్ హీరో కొడుకు.. అయ్యో ఎంత కష్టం వచ్చిందే !

    star hero : మలయాళంలో తనో పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో...

    star hero : నా తప్పేం లేదు ఆ కేసు కొట్టేయండి.. స్టార్ హీరో విన్నపం

    star hero : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2  సినిమా...