35.7 C
India
Friday, May 15, 2026
More

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Date:

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే దర్శకుడికి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్య సినిమాతో తన దర్శక ప్రస్థానాన్ని ప్రారంభించిన సుకుమార్, సెన్సిబుల్ కథలు, ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. ఆర్య 2 తర్వాత ప్రభాస్ కోసం సుకుమార్ ఒక లవ్‌స్టోరీ రెడీ చేసినా, అప్పటి ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా అది సినిమాగా రూపం దాల్చలేదు. అప్పటినుంచి ఆ కథ పక్కన పెట్టబడ్డది.

    ప్రస్తుతం సుకుమార్ మాస్ జోనర్‌లోకి అడుగుపెట్టి, పుష్ప 2 వంటి బ్లాక్‌బస్టర్‌తో రికార్డులు తిరగరాస్తున్నాడు. రామ్‌చరణ్‌తో సినిమా తర్వాత ప్రభాస్‌తో మూవీ చేసే అవకాశం ఉందని టాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. మరి ఎప్పుడో రాసుకున్న ఆ కథతోనైనా వీరిద్దరి కలయికలో సినిమా అవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Manchu Manoj : చివరికి ‘అత్తరు సాయిబు’ గా మారిపోయిన మంచు మనోజ్..ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

    Manchu Manoj : మంచు మనోజ్ తాజా చిత్రం 'అత్తరు సాయిబు' తో...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...