
Marry to older : ప్రస్తుతం కొత్త ట్రెండ్ నడుస్తోంది. వివాహం చేసుకునే పంథా మారుతోంది. గతంలో అబ్బాయి వయసు ఎక్కువ అమ్మాయి వయసు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు అలాంటి సంప్రదాయానికి చెక్ పెడుతున్నారు. తమకంటే వయసులో పెద్దవారిని చేసుకునేందుకు అబ్బాయిలు మొగ్గుచూపుతున్నారు. రామాయణంలో రాముడికంటే సీత వయసు పెద్దది. సచిన్ టెండుల్కర్ కంటే ఆయన భార్య ఐదేళ్లు పెద్దది.
ఇప్పుడు అందరు కూడా తమ వయసు కంటే పెద్దవారైన అమ్మాయిలను చేసుకోవాలని చూస్తున్నారు. వయసు పెద్దగా ఉంటే అనుభవం బాగా ఉంటుంది. అందుకే వారిని చేసుకుని తమ సుఖం పొందాలని భావిస్తున్నారు. దీంతో వయసు ఎక్కువగా ఉన్న వారిని చేసుకోవాలని మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం సినిమా హీరోహీరోయిన్లు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకుని సంసార సుఖంలో మెలకువలు నేర్చుకోవాలని చూస్తున్నారు. వయసు ఎక్కువగా ఉంటే వారికి లైంగిక నాలెడ్జితో పాటు మంచి సుఖం అందించే సత్తా ఉంటుంది.
ఈ నేపథ్యంలో వయసులో పెద్దవారిని తమ ఇల్లాలుగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ రోజుల్లో వయసులో పెద్దవారిని చేసుకోవడం వల్ల కలిగే లాభాలను బేరీజు వేసుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి.