23.3 C
India
Thursday, January 15, 2026
More

    Operation Sindhur : ఉగ్రవాదులపై దాడి కి ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు ఎందుకు పెట్టారు?

    Date:

    Operation Sindhur
    Operation Sindhur

    Operation Sindhur : ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును భారత ప్రభుత్వం ఎంచుకున్నదానికి గాఢమైన భావోద్వేగం ఉంది. పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు భర్తలను అమానుషంగా హత్య చేయగా, వారి జీవిత భాగస్వాములు కళ్లెదుటే ఈ దారుణాన్ని చూసారు. హిందూ సంప్రదాయంలో సింధూర్ (కుంకుమ) ఓ మహిళ భర్త బతికుండే గుర్తు. ఉగ్రవాదుల దాడి వల్ల ఆ సింధూర్ చెరిగిపోయిందన్న భావనను ప్రతీకగా తీసుకుని, మళ్లీ ఆ మహిళల గౌరవం నిలబెట్టే ప్రయత్నమే ఈ ఆపరేషన్.

    ఇక ఇంకొంతమంది, సింధూ నదితో కూడిన భౌగోళిక రాజకీయ కారణాల వల్ల కూడా ఈ పేరును పెట్టారని భావిస్తున్నారు. కానీ ముఖ్యంగా, ఇది పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల బాధను ప్రతిబింబిస్తూ, వారి గౌరవాన్ని తిరిగి నిలబెట్టేందుకు భారత సైన్యం తీసుకున్న నిశ్చయానికి చిహ్నంగా ఈ పేరు నిలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pakistan : బిగ్ న్యూస్.. భారత్ లో 15 చోట్ల దాడికి పాక్ యత్నం!

    Pakistan: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రతీకార చర్యకు సిద్ధమవుతుందనే సంకేతాలు వచ్చిన...