37.5 C
India
Friday, March 29, 2024
More

    Polavaram : పోలవరం పూర్తయ్యేనా..? ఆలస్యానికి కారణం ఎవరు..!

    Date:

    Polavaram
    Polavaram
    Polavaram : ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ఇప్పుడు మరో రెండేళ్లు పడుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.  గత ప్రభుత్వ హాయంలో జరుగుతున్న పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశారు. పనులు చేపడుతున్న గుత్తేదారును తొలగించారు ఆ తర్వాత మేఘ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇక అప్పటినుంచి పనులు నత్త నడకనే సాగుతున్నాయి.
    పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో నిర్మాణ వ్యయం ఏడాది కేడాది పెరుగుతూనే ఉంది. అతి తక్కువకు నిర్మిస్తామని టెండర్ దక్కించుకున్న మెఘా కంపెనీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. గత ప్రభుత్వం పోలవరం పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్పీడ్ చేసినా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు తను నాలుగేళ్లుగా టైం పాస్ చేస్తున్నారు. మరో రెండేళ్లు కావాలని కోరుతున్నారు
    రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిన జగన్ కావాలనే పోలవరం నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏపీ జీవం నాడీ అయిన పోలవరాన్ని జాప్యం చేయడమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నట్లుగా పేర్కొంటున్నది. ఇక పోలవరం కథ ముగిసినట్లేనని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటు కేంద్రం కూడా దీనిపై పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో పోలవరం కూడా ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారే అవకాశం ఉన్నది. మరి ప్రజల నిర్ణయం ఎలా ఉందో 2024 ఎన్నికల తర్వాత తేలనుంది.

    Share post:

    More like this
    Related

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heavy Rains : కోస్తాంధ్రలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం..

    Heavy Rains : కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నా యి....

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కీలక ఆదేశాలు..

    Andhra Pradesh : 2023 అక్టోబర్ 1 తరువాత పుట్టిన వారికి కేంద్రం...

    10th Class Exams : నేటి నుంచి ఏపీ, తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు.. 

    10th Class Exams : నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు...

    MP Elections : ఎన్నికల షెడ్యూల్  వేళ.. కేంద్రం సంచల నిర్ణయం..

    AP Elections : న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న...