Samantha టాలీవుడ్ నటి సమంత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. నెంబర్ వన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల జీవితాలు మెయింటెన్ చేయడం మామూలు విషయం కాదు. వారు ఒకసారి వేసిన డ్రెస్ మళ్లీ వేసుకోరు. కొత్తవి కొంటూనే ఉంటారు. ఈ క్రమంలో సమంత వేస్తున్న డ్రెస్సులు చూసి ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుంటారు.
సమంత ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జాలీ డే ట్రిప్ కొనసాగిస్తోంది. అక్కడ వినోదాలు వీక్షిస్తోంది. అక్కడ ఓ డ్రెస్ లో సమంత సందడి చేస్తోంది. దాని ధర ఎంతో తెలిస్తే షాకే. దాని ధర రూ. 37 వేలు ఉంటుందట. దాన్ని చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సమంత డ్రెస్ చూసి అందరు మురిసిపోతున్నారు. కానీ దాని ధర తెలుసుకుని అవాక్కవుతున్నారు.
సమంత నటించిన తాజా సినిమా ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ నటించాడు. దీనికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సియాటెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమంత ఏడాది పాటు సినిమాలు ఒప్పుకోలేదు. తన చికిత్స కోసం అమెరికా వెళ్తోంది. అక్కడ మయో సైటిస్ కోసం చికిత్స తీసుకుంటోంది.
సమంత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు కాపురం చేసినా తరువాత వారు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లనుంది. అక్కడే ఏడాది పాటు ఉండనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంది. సమంత కొద్ది రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్నందున చికిత్స అవసరమవుతోంది. దీంతోనే ఆమె అమెరికాలోనే ఉండనుంది.