29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Trivikram sentiment : త్రివిక్రమ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

    Date:

    Trivikram sentiment
    Trivikram sentiment

    Trivikram sentiment : తెలుగు సినిమా దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. రచయితగా రంగప్రవేశం చేసి దర్శకుడిగా అగ్ర నటులతో సినిమాలు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు లతో మూడేసి సినిమాలు చేశాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ అ అనే అక్షరంతో టైటిల్ ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆయన సినిమాలన్ని అదే  ధోరణిలో ఉంటాయి.

    అతడు, అలవైకుంఠ పురం, అజ్ణాతవాసి, అత్తారింటికి దారేది?. అరవింద సమేత లాంటి సినిమాలు అదేకోవలోకి వస్తాయి. ఇలా త్రివిక్రమ్ తన సినిమాల్లో సెంటిమెంట్ ను పండిస్తారు. చిన్న పాయింట్ ను బేస్ చేసుకుని సినిమా కథ నడిపించడం ఆయనకే చెల్లుతుంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో పెద్దగా విషయం లేకపోయినా ఏదో లాగించేస్తారు.

    ఇప్పటికే పవన్ కల్యాణ్ తో మూడు సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో మూడు సినిమాలు నిర్మించారు. ఇప్పుడు మహేశ్ బాబుతో తాజాగా గుంటూరు కారం సినిమా తీస్తున్నారు. దీంతో ముగ్గురు అగ్రహీరోలతో మూడేసి సినిమాలు తీసిన సెంటిమెంట్ తో ఇప్పుడు మహేశ్ బాబుతో చేసే సినిమాను కూడా హిట్ చేయాలని భావిస్తున్నారు.

    మహేశ్ బాబుతో అతడు, ఖలేజా నిర్మించారు. మూడో సినిమాగా గుంటూరు కారం తీస్తున్నారు. త్రివిక్రమ్ కు తెలియకుండానే ముగ్గురు హీరోలతో మూడేసి సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం అయితే త్రివిక్రమ్ కు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందా? లేక ఫట్ మనిపిస్తుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇలా త్రివిక్రమ్ సినిమా గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో పెద్ద మైనస్ ఇదే?

    Mahesh Babu : రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది....