World Entrepreneurs Day 2023: వరల్డ్ ఎంటర్ ప్రిన్యూయర్స్ డే 2023కు జేఎన్టీటీయూహెచ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 20 (ఆదివారం)న J-VEN (JNTUH AA USA Ventures) Empowering Innovation ఆధ్వర్యంలో వరల్డ్ ఎంటర్ ప్రిన్యూయర్స్ డేను ఘనంగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం పై ఫోటోలోని కింది నెంబర్లను సంప్రదించండి.
Breaking News